ప్రతి ప్రాణం విలువైనది- భద్రంగా ప్రయాణించండి.Arrive alive 2026 కార్యక్రమంలో-సీఐ డి. వెంకటేష్.

తేది: 19-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సదాశివపేట సీఐ డీ. వెంకటేష్ ఉన్నారు పోలీస్ ఆధ్వర్యంలో మద్దికుంట ఎక్స్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షత ప్రయాణం చేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ట్రాఫిక్ సిగ్నల్ ఫోన్ మాట్లాడుతూ నిబంధనకు విరుద్ధం అలా కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలతో ఆయన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *