ఈ రోజు నుండి పంచవటి క్షేత్రంలో వసంత పంచమి మరియూ శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యణోచ్చావం.

తేది:18-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: న్యాల్కల్ మండలం లోని పంచవటి లో జరుగు కార్యక్రమ వివరాల కరపత్రం విడుదల చేయడం జరిగింది కార్యక్రమం వివరాలు 23 శుక్రవారం వసంత పంచమి శనివారం 24న శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, అదివారం 25న రథసప్తమి మరియు 23-1-2026 శుక్రవారం నాడు ఉదయం 10:30 నిమిషములకు మహాగంగా పూజ మరియు పలుగ్రామాల నుండి వచ్చే భూక్తుల బోనాల ఊరేగింపు అలాగే చిన్న పిల్లలకు సామూహిక అక్షర అభ్యసం అమ్మ వారికి అభిషేకం సరస్వతి యాగం ఉంటుందని ఉచ్చవ కమిటీ
సభ్యులు అన్నారు అలాగే అమ్మ వారిని దర్శించు కోని
తీర్థ ప్రసాదాలు తీసుకొని భక్తులు తరించు కోనగలరని
పంచవటి భక్త బృందం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *