తేది:17-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సంగారెడ్డి పట్టణం రిపోర్టర్ బంగ్లా సాయికుమార్.
సంగారెడ్డి జిల్లా : TRP అధ్యక్షులు,MLC తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో TRP సంగారెడ్డి మండల అధ్యక్షులు రవి, TRP మునిపల్లి అధ్యక్షులు యూసుఫ్, ప్రభు, సాయి కుమార్ గౌడ్, నరేష్,సాయి కుమార్ ముదిరాజ్, అబ్దుల్, తాహేర్ లు పాల్గొన్నారు.