విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం – జగిత్యాల రూరల్ ఏ.డి.ఇ సింధూర్ శర్మ.

తేది:17-01-2026 TSLAWNEWS జగిత్యాల రూరల్ సారంగాపూర్ మండల రిపోర్టర్ సిగురు రాజరెడ్డి.

జగిత్యాల జిల్లా : సారంగాపూర్ సెక్షన్‌లోని ఆర్పపల్లి, పోచంపేట డిస్ట్రిబ్యూషన్‌లో ప్రజాప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ ఏ.డి.ఇ సింధూర్ శర్మ , విద్యుత్ సంబంధిత సమస్యలపై స్థానిక వినియోగదారులతో చర్చించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీష్, ఆకుల రమేష్, కోళ్లపాక రాధా, రాజు, రైతులు అత్తినేని నరేష్, గడప గంగన్న, పడగల గంగారెడ్డి, గురునాథపు గంగారెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *