తేది:14-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు గృహ జ్యోతి ధ్వారా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యుత్ అధికారి శంకర్ నాయక్ ఏడీఏ మోహన్ బాబు టౌన్ నవీన్ సిబ్బంది విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి సంక్రాతి గ్రేటింగ్ కార్డు అందజేస్తున్నారు. ఈ సందర్బంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ విద్యుత్ అధికారులు, కలిసి 200 యూనిట్లు ఉచిత గృహజ్యోతి పథకం కాపీలను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది తెలిపారు. గృహ జ్యోతి పథకంపై ఇంటింటికి వెళ్లి సంక్రాంతి గ్రీటింగ్ మన ప్రణా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 2100 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుండన్నారు. విద్యుత్ బిల్లును ప్రభుత్వ నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుం దని తెలిపారు. లబ్దిదారులు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని వారన్నారు. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 52,82,198 కుటుంబాలు విద్యుత్ బిల్లుల ద్వారా బట్టి పొండుతుందని తెలిపారు. ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలుచెల్లించాల్సిన సుమారు బల్లిదారుల విద్యుత్ సంస్థలకు నేరుగా చెల్లించింది వారు గుర్తు చేశా రు. ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించ డమే కాకుండా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం, భవిష్యత్తులో కూడా జలాంటి ప్రజాహిత కార్యక్ర మాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాల్గొన్నారు.