తేది:13-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ కార్యవర్గం ప్రతీ కార్యక్రమంలొ చురుకుగా పని చేస్తారని అన్నారు. వారు ఐక్యమతంతో వుంటూ ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవ సంఘం(aibess )2026 నూతన సంవత్సరము క్యాలెండరును జిల్లా కలెక్టరేట్ లొ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరణ చేశారు. ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం( AIBESS) జిల్లా కాలమానిని 2026 ను జిల్లా అధ్యక్షులు ఎల్. కిషన్, ప్రధాన కార్యదర్శి రమేష్,రాష్ట్ర నాయకులు. చాందిరాం,సామ్య నాయక్, జిల్లా నాయకులు చరణ్ సింగ్ , హీరాలాల్ మదన్ సింగర్ మరియు మెదక్ డివిజన్ అధ్యక్షులు రతన్ బానోత్ ప్రధాన కార్యదర్శి గబ్బర్ సింగ్ నర్సాపూర్ అధ్యక్షులు భీమ్లా వారి బృందం వివిధ డివిజన్ల రామాయంపేట, శంకరంపేట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ మెంబెర్స్, ప్రాథమిక సభ్యులు, బంజారా నాయకులు పాల్గొన్నారు.