
తేది:12-1-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
జూబ్లీహిల్స్: బోరబండ లో ఉన్మాది ఘాతుకం.తనతో సరిగ్గా మాట్లాడటం లేదని యువతిని హత్య చేసిన యువకుడు,
గతంలో ఇద్దరికి పబ్ లో పరిచయం ఉన్నట్టు గుర్తింపు,
బంజారాహిల్స్ లో నీ ఒక పబ్ లో పని చేస్తున్న యువతి,
రీసెంట్ గా ఊర్వశీ బార్ కు షిఫ్ట్ అయ్యిన యువతి,
అప్పటి నుండి సరిగ్గా మాట్లాడటం లేదని అనుమానం పెంచుకున్న నిందితుడు,
నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసిన యువకుడు,
బోరబండ పోలీస్ అదుపులో నిందితుడు