సంగారెడ్డి జిల్లాలో పూర్తిస్థాయిలో బిసి మహిళా విభాగం కమిటీలు వేయాలి- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అనురాధ పాండురంగం గౌడ్.

తేది:11-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ మురళి కృష్ణ.

బీసీ మహిళలకు న్యాయం చేయడం కోసమే నడుంబిగించిన- సంగారెడ్డి జిల్లా బీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల ఈశ్వర్ గౌడ్.

హైదరాబాద్: ఈరోజు వైయస్సార్ భవన్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో. జరిగిన సమావేశానికి జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి మంజుల గౌడ్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది సమావేశానికిరాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు పద్మమరియు జాతీయ ప్రధాన కార్యదర్శి అనురాధ గౌడ్ వచ్చినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు పద్మాగారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు మంజుల తో మాట్లాడుతూజిల్లాలో పట్టణ అధ్యక్షులను మండల అధ్యక్షులు కమిటీ వేయాలని బీసీ మహిళలను ముందుకు తీసుకు పోవాలని మరియు మండల స్థాయిలో ముఖ్యమైన పట్టణ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా కమిటీలను బలోపేతం చేయాలని అన్నారు బీసీ సంక్షేమం కోసం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధానకార్యదర్శి అనురాధ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం చేపట్టే కార్యక్రమాలు సంతోషకరంగా ఉన్నాయని అన్నారు మీకు మా అండదండలు ఎల్లవేళల ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో రేపు జరగబోయే మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచినకుని జరపాలని తీర్మానం చేసినారు సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి ఇందిరమ్మ పథకంలో ఐదు లక్షల రూపాయలు మంజూరి చేయాలని ఇలా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు ప్రభు గౌడ్ ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ నాగరాణి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ సౌజన్య గౌడ్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి కార్యదర్శులు సుధాకర్ శ్రీనివాస్ పాండురంగం జావిద్ కార్మిక విభాగం అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ మహిళా ప్రధాన కార్యదర్శి వీరమని వర్కింగ్ ప్రెసిడెంట్ మానస కార్యదర్శులు నిర్మల మౌనిక సౌజన్య వీరమని సదాశిపేట మండల అధ్యక్షులుk గోపాల్ వీరేశం గౌడ్ ఈశ్వర్ గౌడ్ సంగమేశ్వర్ బిందు వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *