తేది:11-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరెట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమం లో పాల్గొని వారి చిత్ర పటానికి పూలు సమర్పించి,ఘన నివాళులు అర్పించారు జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్,అదనపు కలెక్టర్ రాజా గౌడ్ .ఈ కార్యక్రమంలోమాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్,రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు మొగిలి గారు,వడ్డెర నాయకులు బాపి రాజు,గంగాధర్,మల్లేశం,నక్కల కప్పల శ్రీకాంత్,ప్రవీణ్,
వడ్డెర సంఘం నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.