సంక్రాంతి పండుగ సందర్భంగా DYFI, SFI ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య – డి. వై. యాప్. ఐ

తేది 10-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని DYFI, SFI సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సదాశివపేట్, పట్టణంలో మోనోప్లే స్కూల్ ముందు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *