గణపురం మండలంలో నేడు విద్యుత్ అంతరాయము.

తేది:10-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం లో రేపు రెండవ శనివారం 33/11కేవీ గణపురం,చెల్పూర్ కొండాపూర్,సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి కావున ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ వినియోగ దారులకు విద్యుత్ అంతరాయం ఉంటుంది, కావున వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ ఏ ఈ వెంకటరమణ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *