ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేత.

తేది:10-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAW NEWS ఝరాసంగం మండలం రీపోటర్ ఫయాజ్ షరీఫ్

సంగారెడ్డి జిల్లా : జహీరా సంఘం  మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ గత కొద్దిరోజులుగా నిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో జరా సంఘం వర్సెస్ దిగ్వాల్ క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగింది. మన రన్నర్ గా జరా సంఘం విజేతగా నిలవడం తోసంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ మరియు యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి అధ్యక్షులు నరేష్ గౌడ్ మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ బొప్పాన్ పల్లి సర్పంచ్ అమృత్ కొల్లూరు సర్పంచ్ శివరాజ్ మేదపల్లి ఉప సర్పంచ్ మజార్ బొప్పన్ పల్లి ఉప సర్పంచ్ రాములు మాజీ సర్పంచులు కాంగ్రెస్ యువ నాయకులు అభిలాష్ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *