
తేది:10-1-2026 ఖమ్మం జిల్లా.TSLAWANEWS వేంసూర్ మండలం రిపోర్టర్ మహమ్మద్.బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి నియోజకవర్గంలోని గనుగుల పల్లి గ్రామంలో సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమీక్ష సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. తుమ్మల నాగేశ్వరావు మరియు సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమే దయా నంద్ విజయ్ కుమార్ మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు. జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.