తేది:09-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
బుగ్గారం మండలం ఎక్స్ రోడ్ వద్ద ప్రజలకు రాత్రి వేళ లో ఇబ్బంది కలగకుండా ఐమాక్స్ లైట్లు ఫిట్ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య, ఉపసర్పంచ్ జంగా లావణ్య శ్రీనివాస్ గ్రామపంచాయతీ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.రాత్రనక పగలనక గ్రామం కోసం పనిచేస్తున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.