తేది:8-01-2026 నిజాంబాద్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గోరకంటి లింగయ్య.
నిజాంబాద్ జిల్లా: ఈరోజు నిజాంబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా నిజాంబాద్ రూరల్ మండలం కు చెందిన మోగ్ పాల్, జక్రాన్ పల్లి కలుపుకొని 214 కళ్యాణ లక్ష్మి చెక్కులను కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు పార్టీ కార్యకర్తల సమక్షంలో అందజేశారు. ఇట్టి సందర్భంలో ప్రభుత్వం అందించే ఫలాలను ప్రజలకు చేరడం ఎంతో ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు.