మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నరసింహారెడ్డి.

తేది: 7- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

సంగారెడ్డి జిల్లా:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి స్వగృహంలో బుధవారం ఆయా గ్రామాల సర్పంచ్ లకు ఉప సర్పంచ్ లకు వార్డు మెంబర్లకు సన్మానం చేశారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షురాలుగా మద్దూరి సౌమ్య సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, కార్యదర్శి మాన్యా నాయక్, ఉప కార్యదర్శి రేణుక సిద్దు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుభాష్ రావు, మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బలరాం, గౌరవ సభ్యులు ,శ్రీనివాస్ రెడ్డి, వీరన్న పటేల్, గోపాల్ రెడ్డి, కవిత విటల్, రమ్య భూమిరెడ్డి, శంకర్ నాయక్, సర్పంచ్ శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్లు శ్రీకాంత్ , బాలమణి, సాయిలు, మొగులయ్య, శ్రీశైలం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,భాస్కర్ ,విట్టల్ రెడ్డి, శేఖర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్,పటేల్, చెన్నప్ప, శ్రీశైలం, అంజ గౌడ్, రాజా గౌడ్, కిరణ్, నర్సింలు, సదానందం,యాదగిరి, నాగరాజు, అంజయ్య, సాయిబాబా, తుకారాం, భాను, పాష, తలారి సాయిలు, నాగయ్య, హన్మయ, సాయిలు, బేతాయ, షరీఫ్, బాలరాజ్, సంగమేశ్వర్, శ్రీను, రాములు, ప్రభు, శీను, రోషన్, అభిలాష్ రెడ్డి, సత్యనారాయణ, సుధాకర్, రాములు, ప్రభు, జెమిని బాయ్, రాజు నాయక్, కేశ నాయక్ , శంకర్ నాయక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *