తేది:07-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండలం రిపోర్టర్ ఫాయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: బీసీలకు ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాలనుసారం సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ నరసింహ ఆధ్వర్యంలో జహీరాసంఘం మండల ఎమ్మార్వో ఆఫీస్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వరప్రసాద్ జహీరాబాద్ మండల అధ్యక్షులు రాకేష్ మోగడంపల్లి అధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు.