సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తిరుపతిలో అదృశ్యం.

తేది:7/1/2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట్ మండల క్రైమ్ రిపోర్టర్. బి ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన చిరంజి వీరన్న,శరీరంపై తెల్లటి చొక్కా,పంచ ఉన్నాయి,మొఖంపై నల్లటి మచ్చ ఉంది,తిరుపతి దేవస్థాన దర్శనానికి వెళ్లి ఐదు రోజుల క్రితం తిరుపతిలో తప్పిపోయారు,పోలీసు స్టేక్షన్లో దరఖాస్తు ఇచ్చారు,పోలీసులు మరియు కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రతి రోజు గాలిస్తున్నారు,ఎవరినైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి,నజరానా పొందండి.
ఆచూకీ తెలియచేయాల్సిన నంబర్స్:
9704953299,9182042440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *