ఓటీటీలోకి పొలిమేర 2. ఎప్పుడంటే..!

చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ మా ఊరి పొలిమేర 2. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8న పొలిమేర 2 ను ఓటీటీలో రిలీజే చేయనున్నారని సమాచారం. పొలిమేర 2 మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *