తేది:06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన ఇడబోయిన పవునూరు చిన్నగట్టయ్య తల్లి ఇడబోయిన పెద్ద ఐలమ్మ మంగళవారం మృతిచెందగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ ఉపసర్పంచ్ దంసాని శ్రీకాంత్ గ్రామ అధ్యక్షులు ఎడబోయిన సంతోష్ ఆవుల రాజయ్య ఎడబోయిన దేవేందర్ ఇడబోయిన రవి తదితరులు పరామర్శించారు.