ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25 నుండి 30 సీట్లు వస్తాయి హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.సంకీర్ణాల రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలని, బీఆర్ఎస్‌తో కలిసేది లేదని ఈటల రాజేందర్ అన్నారు.