నకిలీ ఓటర్లను తొలగించాలి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

తేది:06-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు మునుముందు జరగబోయే మునిసిపాలిటీ ఎన్నికలలో ఓటర్ల సవరణ విధానం శాస్త్రీయబద్దంగా జరగాలని నకిలీ ఓటర్లను తొలగించాలని తెలియజేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా మున్సిపాలిటీలో జెండా పాత డం పక్క అని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *