తేది:06-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNENS
వెంకటాపూర్ గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య.
సంగారెడ్డి జిల్లా:ముఖ్యమంత్రి సహాయ ద్వారా
బరురి శ్రీ దివ్య చిరంజీవి రమేష్ గార్లకు చెక్కులు పంపిణీ చేసిన వెంకటాపురం గ్రామ సర్పంచ్ ఉగ్గు శ్రీనివాస్ ఉప సర్పంచ్ మహేందర్ బీసీ సెల్ మండలం అధ్యక్షుడు డి కృష్ణ
వార్డ్ నెంబర్స్ మద్దికుంట సురేష్P.వెంకన్న నాయకులు చిన్న పోచన్న. విజయ్ కుమార్. ప్రేమానందం. చదువు శ్రీనివాస్
గడ్డం సత్యం. M.భూమయ్యతొగుర్పల్లి మల్లయ్య. షఫీ. పెద్ద గొల్ల మానయ్య p శ్రీనివాస్ రెడ్డి ఆరట్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.