NDTV-జన్ కీ బాత్ సర్వే.. తెలంగాణలో హంగ్..?

రాష్ట్రంలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా స్థానాలు గెలిచే అవకాశం ఉందని ‘NDTV-జన్ కీ బాత్’ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ 40-55, కాంగ్రెస్ 48-64, బీజేపీ 7-13, ఎంఐఎం 4-7 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్ కు దగ్గర్ లో ఉండటంతో తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *