తేది:05-01-2026 వికారాబాద్ జిల్లా TSLAW NEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం లో నేడు డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇస్తున్న పలు సహకార ప్రభుత్వ పథకాలను గురించి తగు విధివిధానాలను, గ్రామాలలోని డ్వాక్రా మహిళల భవనాల నిర్మాణం , ఉల్లాస్ కార్యక్రమం పై అవగాహన కల్పించడం కోసం వికారాబాద్ జిల్లా డి ఆర్ డి ఓ ఎ . శ్రీనివాస్ గారి అధ్యక్షతన వికారాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో,జెడ్ ఎస్ ఓ బి లు, డి పి ఎం లు ఐ బి ,నాన్ ఫ్రమ్ ,ఫ్రొం, ఎఫ్ ఐ, బి ఎల్ ,సోషల్ సెక్యూరిటీ, ఎస్ ఎన్ ఆర్ ఎం మరియు ఎంఎస్ ప్రెసిడెంట్ లు హాజరు కావడం జరిగింది.