తేది:5- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా:జహీరాబాద్ ఎక్సైజ్ పరిధిలోని చిరాగ్పల్లి ప్రాంతంలో ఎక్సైజ్ టీమ్‌లు చేపట్టిన తనిఖీల్లో మద్యం నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ బాటిళ్లు, ఎండీఎం డ్రగ్స్ పట్టుబడ్డాయి.
నమోదు చేసిన మూడు కేసుల్లో 0.42 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్, మరో రెండు కేసుల్లో 13.8 లీటర్ల ఎన్డీపీఎల్, 8.8 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ డిప్యూటి కమిషనర్ హరికిషన్ తెలిపారు.
ఈ కేసుల్లో కే.అనురుథ్రెడ్డి, ఐ జగదీష్ వర్మ, ఎస్. రమేష్ లను అరెస్టు చేసి జహీరాబాద్ ఎక్పైజ్ స్టేషన్లో పాల్గోన్నారు.
ఈ తనిఖీల్లో సంగారెడ్డి డీటీఎప్, జహీరాబాద్ టీమ్‌ల పాల్గన్నాయి.