రాష్ట్ర రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు గారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు గారు.

తేది:5-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం .

మెదక్ జిల్లా: రాష్ట్ర రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా నూతన క్యాలెండర్ ను జిల్లా రైతు రక్షణ సమితి సభ్యులు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ తో క్యాలెండర్ ను అయన కార్యాలయంలొ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా రైతు రక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు మా పోరాటంఅనీ రైతులు వ్యవసాయంపై ఆధారపఢీ జీవనం సాగిస్తారని వారికి ప్రభుత్వం అండగా ఉండలని కోరుకుంటూన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలొ గౌరవ అధ్యక్షులు అంతం గారి వెంకటేశం అధ్యక్షులు మైసయ్య యాదవ్ జిల్లా కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ మిరియాల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి ముఖ్య సలహాదారులు కొండ ఎల్లం యాదవ్ ఉపాధ్యక్షులు నరేందర్ జిల్లా కార్యదర్శి రమేష్ యాదవ్ నారాయణ కార్యవర్గ సభ్యులు పరశురాములుయదవ్ పెద్ద కోళ్ల మల్లేష్ యేసయ్య రైతు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *