వికారాబాద్ జిల్లాలో జనవరి 5 -12మధ్య గోల్డ్ వేవ్ 2.0.

తేది:05-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం పరిసర మండలాలలో మంచు అధికంగా కురిసిన కొంతవరకు చలి నుంచి పశవనం లభించింది కాని మునుముందు రోజులలో అనగా జనవరి 5 నుంచి జనవరి 12 మధ్య 2వ coldwave 2.0 ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు డిసెంబర్లో మాదిరిగానే చలి అధికంగా ఉంటుందని జనవరిలో గుండె సమస్యలు గలవారు ,వృద్ధులు చిన్నారులు జాగ్రత్త గా ఉండాలని అధికారులు తెలియజేశారు. ఈ డిసెంబర్లో జనవరిలో మాదిరిగానే అత్యల్ప ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం పూట 25 నుంచి 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *