
తేది:3- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా,అల్లాదుర్గం మండలం:ఐబి చౌరస్తా వద్ద కిరణ్ షాపులు కళ్ళు దుకాణలు యాంటీనార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శంకర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశానుసారం శనివారం డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలు నిషేధిత పదార్థాలు వంటివి అమ్మినట్లు ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీసులు ఉన్నారు.