తేది:03-01-2026 హన్మకొండ TSLAWNWES నియోజకవర్గం ఇంచార్జ్ దోమటి పవన్.
హనుమకొండ జిల్లా: సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.