జగిత్యాలలో 50 మున్సిపల్ వార్డులకు 50 జర్నలిస్టుల నియామకం – టిఎస్ లా న్యూస్ చీఫ్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ గౌడ్ హైకోర్టు అడ్వకేట్.

తేది:03-01-2026 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణగౌడ్.

జగిత్యాల జిల్లా:జగిత్యాలలో 50 మున్సిపల్ వార్డులకు 50 జర్నలిస్టుల నియామకం చేపడుతున్నట్టు టిఎస్ లా న్యూస్ ప్రొప్రైటర్ & చీఫ్ ఎడిటర్ కొవూరి సత్యనారాయణ గౌడ్ హైకోర్టు అడ్వకేట్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జర్నలిజంపై ఆసక్తిగల అభ్యర్థులు జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ సుభాష్ ను సంప్రదించగలరని తెలిపారు.టి ఎస్ లా న్యూస్ జిల్లా ఇంచార్జ్ సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో గల 50 వార్డుల్లో వార్తల ద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిజం పై ఆసక్తిగల అభ్యర్థులు 9398901848 నంబర్ లో సంప్రదించగలరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *