వికారాబాద్ లో గ్రామీణం మేళ.

తేది:03-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం స్వదేశీ అద్వితీయమైన ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు అమ్మకం మరియు ప్రదర్శన స్థలం కెనరా బ్యాంక్ దగ్గర ,ఆలంపల్లి రోడ్ వికారాబాద్ లో నిర్వహించబడును అని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *