తేది:02-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: పెనుబల్లి మండల పరిధిలోని గణేష్ పాడు కాలవ వద్ద బోల్తా పడిన స్కూల్ బస్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని విద్యార్థులను తిరువూరు హాస్పటల్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ . విద్యార్థులను పరామర్శించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్తితులను వైదులను ఆడిగితెలుకున్నారు.స్వయంగా చిన్నారులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే రాగమయి దాయానంద్ మాట్లాడి ధైర్యం చెప్పారు.