సిర్గాపూర్ బాలుర వసతి గృహం ప్రభుత్వ అధికారి శ్రీ పి కిషన్ గారిని సస్పెన్షన్ చేసిన- సంగారెడ్డి జిల్లా కలెక్టర్. సిర్గాపూర్ కడపల్ రహదారి పైన ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల ధర్నా- నిర్లక్ష్యం వహించిన వసతి గృహ వెల్ఫేర్ అధికారి.

తేది:2-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.

సిర్గాపూర్ కడపల్ రహదారి పైన ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల ధర్నా- నిర్లక్ష్యం వహించిన వసతి గృహ వెల్ఫేర్ అధికారి.

సంగారెడ్డి జిల్లా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయము సంగారెడ్డి జిల్లా అధికారి గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సిర్గాపూర్ ప్రభుత్వ వసతి గృహం అధికారి శ్రీ పి కిషన్ గారిని సిర్గాపూర్ బాలుర వసతి గృహం విద్యార్థుల పట్ల వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణిని పరిగణంలోకి తీసుకొని తేది01-01-2026 రోజున సస్పెన్షన్ చేయడం జరిగిందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *