తేది:02-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం, వెంకటాపూర్ గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య.
సంగారెడ్డి జిల్లా, రాసిపెట్టి మండలం:వెంకటాపూర్ గ్రామంలో బ్యాగులు పంపిణీ గ్రామ ఒగ్గు శ్రీనివాస్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ బిసి సెల్ మండల అధ్యక్షుడు డి కృష్ణ వార్డ్ మెంబర్ యోహాన్ మల్లేశం సురేష్ నర్సింలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ మండల Ex కోఆప్షన్ సభ్యుడు ఖలీల్ కాంగ్రెస్ నాయకులు P శ్రీనివాస్ రెడ్డి చిన్న పోచన్న నరేందర్ ఆరట్ల నర్సింలు మరియు మహిళలు పాల్గొన్నారు.