తేది:02-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండలం రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం లో నిత్యం రద్దీగా ఉండే ఝరా సంఘం నుండి మేధాపల్లికి వెళ్లే దారిలోఎస్. సి బాయ్స్ హాస్టల్ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎంపికైన సర్పంచ్ వినోద బాలరాజ్ శుభ్రం చేయించడం జరిగింది.