తేది:02-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా,గణపురం మండలం: బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఎంపీడీవో నుమర్యాదపూర్వకంగా కలిసిన గణపురం మండలం బిఆర్ఎస్ సర్పంచులు పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య నగరంపల్లి సర్పంచకొడారి హైమావతి ధనంజయ్ కొండాపూర్ సర్పంచ్ మద్దెల విజయ అశోక్ నగరంపల్లి ఉప సర్పంచ్ దంసాని శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలీసాని లక్ష్మీ నరసింహారావు మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్ సీనియర్ నాయకులు చాడ కిష్ట స్వామి మామిడి రమణకర్ మామిడి బాలకృష్ణ నగరంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.