పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. ‘బాద్ షా బేగం మా ప్రాణం.. దయచేసి ఆమె ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోవాలని ఆదేశిస్తున్నా’.. అనే డైలాగ్ చెప్పి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పుడీ డైలాగ్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.