టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే..

2024 టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటివరకు 19 జట్లు అర్హత సాధించాయి. టోర్నీకి అర్హత సాధించిన జట్లు ఇవే: వెస్టిండీస్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా. కాగా మరొక జట్టు క్వాలిఫై కావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *