వెంకటపూర్ గ్రామంలో శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న- సదాశివపేట పట్టణ సీఐ వెంకటేశం,మర్యాదపూర్వకంగా సదాశిపేట పట్టణ సిఐ గారికి స్వాగతం పలికిన- వెంకటాచల దివ్య క్షేత్రం అధ్యక్షులు చిలువరి వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్.

తేది:01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNENS వెంకటాపూర్ గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య.

మర్యాదపూర్వకంగా సదాశిపేట పట్టణ సిఐ గారికి స్వాగతం పలికిన- వెంకటాచల దివ్య క్షేత్రం అధ్యక్షులు చిలువరి వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం : వెంకటాపూర్ గ్రామంలో గల శ్రీవెంకటాచల దివ్యక్షేత్రంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభు అద్భుత వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న స్థానిక సీఐ వెంకటేశం గారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ గారికి ఆలయ కమిటీ వారు హృదయపూర్వకంగా అభినందించి ప్రత్యేకముగా అర్చన నిర్వహించారు. ఆలయ పూజారి సిఐ వెంకటేశం గారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటాచల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వదించారు. అదేవిధంగా శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రం ఆలయ కమిటీ వారు భక్తులందరికీ పేరుపేరునా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ ఆలయ కమిటీ చిలువరి వెంకటేశం గ్రామ సర్పంచ్ ఒగ్గు శ్రీనివాస్ ఆలయ అర్చకులు విజయసారథి అభిలేష్ పాండే స్వామివాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *