

తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణం లోని శ్రీ తూర్పు జయ ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఇశ్రతాబాద్ సర్పంచ్ అనిత శ్రీనివాస్, వెంకటపూర్ సర్పంచ్ శ్రీనివాస్,ఉప సర్పంచ్ మహేష్, సదాశివపేట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు జంజిరాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.