ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘దేవర’ వచ్చే సంక్రాంతికి టీజర్ లేదా గ్లింప్స్ మూవీ మేకర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సముద్రం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.