
తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రితాబా గ్రామం రిపోర్టర్ మరుపల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం లోని వెంకటాపురం గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో C.D.C చైర్మన్ రాంరెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ చిల్వరివెంకటేష్, వెంకటాపురం గ్రామ సర్పంచ్ఒగ్గు శ్రీనివాస్, ఉపసర్పంచ్ మహేష్, ఇష్రితాబాద్ గ్రామ సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్ గ్రామ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ భక్త బృందం పాల్గొన్నారు.