ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్.

తేది:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ మహేందర్.

సంగారెడ్డి జిల్లా: జిహెచ్ఎంసి అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన ప్రదీప్ కుమార్ శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *