


తేదీ:26-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరుమండల రిపోర్టర్ ఎండి బురహనుద్దీన్.
ఖమ్మం జిల్లా:వేంసూరు మండలంలోని మండలంలోని గ్రామాలలో కరివేత పద్ధతిలో కొందరు, దాల్వా వరి పంట సాగు చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాలు, ఇరిగేషన్ శాఖ అధికారులు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతన్నలు దు క్కులు చున్నీ వరి నాట్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని వేంసూరు, లింగపాలెం, అమ్మ పాలెం, కల్లూరు గూడెం, రాయుడు పాలెం చౌడవరం,కొండగట్ల గ్రామపంచాయతీ మరియు, చిన్న మల్లెల జై లక్ష్మీపురం, శంభుని గూడెం చిన్న మల్యాల, రామన్నపాలెం, అడశర్ల పాడు, ఎర్రని వారి బంజర, భీమవరం, దు దేపూడి,కందుకూరు, మరికొన్ని గ్రామాలలో వ రినట్లు వేసే కార్యక్రమాలుముమ్మ రంగ కార్యక్రమాలు సాగుతున్నాయి.
అటు నాగార్జున సాగర్ జలాలు, లంక సాగర్ జలాలుపంట పొలాలు కు పుష్కలంగా అందుతుండటంతో, రైతన్నలు వరితోపాటు కూరగాయల సాగు బెండ, కాకరా,దోస, పందిరి దోస, సొరకాయ,, చిక్కుడు గోరుచిక్కుడు బీర,
తోట కూర, గోంగూర, మిర్చి,
లాంటి పంటలు వేసుకుని, లాభాలను పొందుతున్నారు.
గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా,, కూరగాయల సాగు చేస్తున్నారు.
ఇవే కాకుండా కొందరు రైతులు, మామిడి, పొద్దుతిరుగుడు,, జొన్న ,మొక్క జొన్న,
పెసర,, మినుము,, పంటలు పండిస్తున్నారు. పంటలు బాగా పండాలని, కోరుకుందాం..
రైతు దేశానికి వెన్ను ముక,, అన్నదాత, రైతు లేనిదే రాజ్యం లేదు,, రైతులు పండిస్తేనే,, మనంఅన్నం తింటున్నాం.. ఏడాది వరి పంట కు, బోనస్ కింద 500 రూపాయలు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. రైతు రుణమాఫీ రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీ, లాంటి పథకాలద్వారా,, రైతాంగానికి ఆదుకోవడం జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు.