మూడు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా..

బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ కోట్ల రూపాయల జరిమానా విధించారు. మొత్తం మూడు బ్యాంకులకు రూ.10.34 కోట్ల జరిమానా విధించింది. RBI తన నియంత్రణ అధికారాలను ఉల్లంఘించిన ఈ మూడు బ్యాంకులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. సిటీ బ్యాంక్‌పై ఆర్‌బీఐ గరిష్టంగా రూ.5 కోట్ల జరిమానా విధించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.4.34 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు కోటి జరిమానా విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *