
తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాలలో ఈ నెల 28 ఆదివారం జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవికి 10 టీవి రిపోర్టర్ జహీరొద్దీన్ నామినేషన్ వేసినట్లు తెలిపారు. తోటి ప్రెస్ మిత్రుల సహకరంతో ప్రెస్ క్లబ్ ఎన్నికలలో పాల్గొంటున్నట్టు తెలిపారు.ఈ ఎన్నికల్లో తోటి ప్రెస్ మిత్రులు వారి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని విన్నవించుకున్నారు.