కొండగట్టు ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న ఆటో బ్రేక్ ఫెయిల్ – బోల్తా పడిన ఆటో – సహాయక చర్యలు చేపట్టిన మల్యాల సిఐ

తేది:26-12-2025  TSLAWNEWS  జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల ఆటో బ్రేక్ ఫెయిల్ అయ్యి బోల్తా పడి , నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సిఐ, పోలీసు బృందం, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *