ఆత్మకూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మోలుగురి బిక్షపతి నూతన సర్పంచ్ ఉపసర్పంచ్‌తో వార్డ్ సభ్యులు పాల్గొన్నారు .

తేది:25-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్‌ జిల్లా: ఆత్మకూర్‌ గ్రామపంచాయతీలో నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార సభ రాజకీయ జరిగింది.
ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ప్రసగం ప్రకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మరియు మొలుగూరి బిక్షపతి గారు నూతన సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరిరాజు ఉపసర్పంచ్ భాషబోయిన పగిడిద్దె గారు వార్డ్ సభ్యులు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రసంగం కార్యక్రమంలో ముఖ్యగా పల్లె దశ మారాలంటే పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, నిధుల సమర్థ వినియోగం కీలకమని, గ్రామానికి అవసరమైన రోడ్లు, గృహనిర్మాణం, మౌలిక వసతుల కోసం తాను ఎల్లప్పుడూ ముందుండి నిధులు తేవడానికి కృషి చేస్తానని హామీ.
సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి రాజు, ఉపసర్పంచ్‌ భాషబోయిన పైడిద్దా మరియు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామాభివృద్ధిని ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని సంకల్పించారు. తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, యువత ఉపాధి, మహిళా సంఘాల ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రతి ఇంటికి చేరుకునే ప్రజాపాలనను అందిస్తామని భరోసా ఇచ్చారు
ఈ ప్రమాణ స్వీకార సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు నినాదాలతో. ఆత్మకూర్‌ గ్రామంలో ఏర్పడిన ఈ కొత్త స్థానిక పాలకవర్గం రాబోయే కాలంలో గ్రామ రాజకీయ అభివృద్ధి సాగుతది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *