తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్.
భూపాలపల్లి జిల్లా:తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక గురువారం జరిగింది. ముఖ్య సలహాదారులు: జనగం కర్ణాకర్ రావు,గౌరవ అధ్యక్షులు లింగంపెల్లి పాపారావు అధ్యక్షులుగా బోనాల రాజమౌళి ఉపాధ్యక్షులు ఎండి చాంద్ పాషా , పి రామ్మోహన్ రావు, ఎం రవికృష్ణారెడ్డి మహిళా ఉపాధ్యక్షులు దాస్యం వరణకుమారి ప్రధాన కార్యదర్శి వి ఉమా మహేశ్వరరావు,కోశాధికారి రామలింగయ్య కార్యదర్శులు మట్కార్ రాములు, బోనాల శంకర్, కొండపాక సాంబయ్య, వంగళ ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు జంగిలి సుధాకర్ ,మాదిరెడ్డి మహిపాల్ రెడ్డి దామెర నర్సయ్య లు ఎన్నిక కాగాపై కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.